Friday, June 10, 2016

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్

చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్...


మగ్గిన అరటిపండు, గుడ్డులోని తెల్లసొన, రెండు టేబుల్స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, కేశాలకు పట్టించి ఇరవై నిమిషాలు వదిలేసి,తర్వాత తలస్నానం చేయాలి.  

No comments:

Post a Comment