Friday, June 10, 2016
వంటింటి చిట్కాలు
వంటింటి చిట్కాలు
గ్రేవీ చక్కటి రంగు రావాలి అంటే అందులో ఎర్రగా పండిన టమాటాలను సన్నగా కోసి కలిపి చుడండి.
బంగాళా దుంపల ముక్కలు రంగు మారకుండా ఉండాలి అంటే...తరిగిన వెంటనే నీళ్ళలో వెయ్యాలి .
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment