హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు
చలికాలంలో హ్యాండ్‌బ్యాగు జిప్పు ఓ పట్టాన పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా కాండిల్(కొవ్వతి) దానిపై రుద్దండి. సులువుగా వస్తుంది.The Content is Strictly Copyrighted to ECE DIAMONDS and may not be Reproduced without Permission.
© 2012-17 Designed by Dhileep Kumar
0 comments:
Post a Comment