Friday, June 10, 2016
జుట్టు ఊడటం తగ్గాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips
జుట్టు ఊడటం తగ్గాలంటే
జుట్టు ఊడటం తగ్గాలంటే- మొదటగా అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో అర కప్పు పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు ఉంచుకుని గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips
హ్యాండ్‌బ్యాగు జిప్పు పట్టనప్పుడు
చలికాలంలో హ్యాండ్‌బ్యాగు జిప్పు ఓ పట్టాన పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా కాండిల్(కొవ్వతి) దానిపై రుద్దండి. సులువుగా వస్తుంది.పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips
పుదీనా, కొత్తిమీర చట్నీ చేసేటప్పుడు
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని
గ్యాస్ స్టౌ ఉంచే ప్రాంతాన్ని తినే సోడా కలిపిన నీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతుంది.సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips సౌందర్య చిట్కా
తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది.
కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే
పుడ్డింగ్స్ లేదా కేక్స్ తయారు చేసుకునేటప్పుడు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ తొక్క తురుమును చిటికెడు కలుపుకుంటే సరిపోతుంది.కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsకాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే
కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి గరుకు రాయి తో రెండు రోజుల పాటు రుద్దితే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది.ఆకుకూర వండేటప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ఆకుకూర వండేటప్పుడు
ఆకుకూర వండేటప్పుడు అందులో జీలకర్రపొడి వేస్తే కూర సువాసన వస్తుంది. కమ్మగానూ ఉంటుంది.కేశాలకు ప్రొటీన్ ప్యాక్...
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsకేశాలకు ప్రొటీన్ ప్యాక్...
ఒక బౌల్లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి మర్నాడు ఉదయం ఈ ప్యాక్ను జుట్టు మొత్తం పట్టించాలి. 20 నిమిషాలపాటు ప్యాక్ను ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కష్టంగా ఉంటె
కాస్త మందంగా ఉన్న వస్త్రాలను కుట్టడం కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. అలాంటప్పుడు ఆ వస్త్రంపై ముందుగా కొవ్వొత్తి రుద్ది కుడితే మీ పని సులువు.ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే
ఎరుపురంగు దుస్తులు ఉతుకుతున్నప్పుడు రంగు వెలిసిపోతుంటాయి ఒక్కోసారి. అలా కాకుండా ఉండాలంటే.. ఆ దుస్తులను ఓసారి అరకప్పు వెనిగర్ కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరవాత ఉతకండిగారెల పిండి పలచగా ఉంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips గారెల పిండి పలచగా ఉంటే
గారెల పిండి పలచగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని ఆ పిండిలో రెండు టీ స్పూన్ల నెయ్యి కలిపితే నూనె లాగడం తగ్గి గారెలు చక్కగా వస్తాయి.
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే...
మొటిమలతో వచ్చిన మచ్చలు తగ్గాలంటే... వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని మచ్చలు ఉన్నచోట పలుచని పొరలా అప్లై చేసి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడా కనిపిస్తుంది.చుండ్రు నివారణకు...
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips చుండ్రు నివారణకు...
ఒక కప్పు పెరుగులో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున రెండు నెలలపాటు చేస్తే చుండ్రు పోతుంది.వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsవెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే
వెల్లుల్లిపాయలకు కొన్ని చుక్కలు నూనె పట్టించి రోజుంతా ఎండలో ఉంచండి. సాయంత్రం దళసరి వస్త్రంలో రెబ్బల్ని ఉంచి.. గట్టిగా రుద్దితే పొట్టు సులువుగా వూడివచ్చేస్తుంది.
బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips బూట్లను విడిచిన వెంటనే దుర్వాసన వస్తుంటే
బూట్లను విడిచిన వెంటనే వాటిలో కొద్దిగా బేకింగ్ సోడాని ఉంచితే అది దుర్వాసనని పీల్చుకుంటుంది
సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips సౌందర్య చిట్కా
రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో రెండు టీ స్పూన్ల ఓట్స్ పొడి, చిటికెడు చందనంపొడి, చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కోమలంగా తయారవుతుంది.ముడతలు తగ్గాలంటే...
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsముడతలు తగ్గాలంటే...
దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsదుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే
దుస్తులపై నూనె మరకలు పడిన వెంటనే.. కొద్దిగా వంటసోడా లేదా మొక్కజొన్న పిండి చల్లి.. ఆ తరవాత దులిపేయండి. ఇది నూనెను పీల్చేస్తుంది.
మొటిమలు తగ్గాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips మొటిమలు తగ్గాలంటే
- బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు
బెండకాయ వేపుడు చేస్తున్నప్పుడు నూనె ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. కొద్దిగా పెరుగు వేయండి. దానివల్ల కూరముక్కలు ఒకదానికి ఒకటి అతుక్కోవు.
సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips సౌందర్య చిట్కా
మూడు టీస్పూన్ల టొమాటో రసంలో టీస్పూను తేనె కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటే, కొద్దిరోజుల్లోనే కాంతివంతమైన ఛాయ మీ సొంతమవుతుంది.దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే
దుస్తులపై పడిన సిరా మరకలు పోవాలంటే.. ఆ ప్రాంతంపై ఉప్పు చల్లి.. ఆ తరవాత గోరువెచ్చని నీటితో ఉతికి ఆరేయండి.ఓవెన్‌లో దుర్వాసనలు వస్తుంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ఓవెన్లో దుర్వాసనలు వస్తుంటే
దాల్చిన చెక్క పొడిలో చిటికెడు ఉప్పు కలిపి ఓవెన్లో ఉంచితే అందులో నుంచి వచ్చే దుర్వాసనలు దూరమవుతాయి
పెదవులు నల్లగా ఉంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips పెదవులు నల్లగా ఉంటే
పెదవులు నల్లగా ఉంటే... కొద్దిగా వెన్న తీసుకుని రెండు గ్లిజరిన్ చుక్కలు వేసి కలిపి రాయాలి. ఇలా వారానికి మూడు-నాలుగు సార్లు రాస్తుంటే క్రమంగా నలుపు వదిలి పెదవులు ఆకర్షణీయంగా మారుతాయి.ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు
ఇంట్లో గాజు వస్తువులు పగిలినప్పుడు మెత్తగా ఉన్న బ్రెడ్తో నేలను తుడిస్తే ముక్కలన్ని అతు క్కుపోతాయి
ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని
- ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని కీరదోస ముక్కతో రుద్ది కడిగితే చర్మం నల్లబడదు.
- గోళ్లు పెళుసుబారి విరుగుతుంటే... రసం పిండేసిన నిమ్మచెక్కతో రుద్దాలి.
- మోచేతుల దగ్గర చర్మం మృదువుగా రావాలంటే ముల్లంగి ముక్కతో రుద్దాలి లేదా ముల్లంగా రసాన్ని రాస్తే సరి.
ఉడికించిన బంగాళాదుంపలను
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsఉడికించిన బంగాళాదుంపలను
ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్త్లెసర్తో కోస్తే ముక్కలు చక్కగా వస్తాయి
వంటింటి చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips వంటింటి చిట్కా
కప్పు నీటిలో వాడేసిన నిమ్మచెక్కలు, లవంగాలు వేసి మరిగించి దాన్ని ఓవెన్లో ఉంచితే.. పదార్థాల తాలూకు వాసనలు రావుపేస్ ప్యాక్
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips పేస్ ప్యాక్
నాలుగైదు స్ట్రాబెర్రీలను మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే చర్మం నునుపుగా ఉండి, మంచి ఛాయ వస్తుంది.చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే
చపాతి పిండి పల్చగా అయి రోటీలు చేయడానికి వీలులేకుండా ఉంటే ఓ ఐదునిమిషాలు ఫ్రిజ్లో పెట్టండి.
మొటిమలు పోవాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips మొటిమలు పోవాలంటే
- బాదంపప్పును పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసి మొటిమలపై రాయండి. మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు.
- ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టి పేస్టు చేసి మొటిమలపై రాసి అరగంట తర్వాత చన్నీటిలో కడిగితే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
పుదీనా పచ్చడి చేసేటప్పుడు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips పుదీనా పచ్చడి చేసేటప్పుడు
పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగు కూడా కలిపితే రంగూ రుచీ బాగుంటాయి.
బ్లాక్ హెడ్స్ పోవాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsబ్లాక్ హెడ్స్ పోవాలంటే...
ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల వంటసోడా వేసి, ఈ నీటిలో టవల్ను ముంచి ముఖానికి అద్దుతూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత వరిపిండిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.
సౌందర్య చిట్కా1
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsసౌందర్య చిట్కా
బొప్పాయి గుజ్జుతో ముఖాన్ని వలయాకారంలో 10 నిమిషాల పాటు రుద్ది, అరగంట తరవాత కడిగేస్తే చర్మం నిగారిస్తుంది.సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsసౌందర్య చిట్కా
మొటిమలు సమస్య బాదిస్తుందా? దోసకాయను తరిగి మిక్సిలో మెత్తగా రుబ్బి రాసుకోవాలి. పావుగంట అయ్యాన తరువాత చేత్తో మర్దన చేసి కదిగివేస్తే ఫలితం ఉంటుంది.నజరానా
- పట్టు చీరల జరీ నల్లబడకుండా ఉండాలంటే వాటిని తిరగ మడతపెట్టి పాత దిండు గలేబిలో బద్రపర్చండి.
- బంగాలదుంపలు ఉడికించిన నీళ్ళలో పసుపు,డిటర్జెంట్ పౌడర్ కలిపి బంగారు ఆబరణాలు నానబెట్టి కడిగితే కొత్త వాటిల మెరుస్తాయి.
- ఎండబెట్టి పొడిచేసిన పోదినాను వంటింట్లో అక్కడక్కడ చల్లండి..ఇలా చేస్తే చీమల బెడద మాయం.
- వంటింటి సింక్ ను శుబ్రం చేయాలి అంటే సబ్బు నీటిలో కాస్తంత వంట సోడా వేసి కడిగి చూడండి.
- లెదర్ బ్యాగ్ ఫై సిరా, లిప్ స్టిక్ మరకలు పడితే వాటిని నీటితో కాకుండా రబ్బర్ తో రుద్దితే మరకలు మాయం.
వంటింటి చిట్కాలు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsవంటింటి చిట్కాలు
- గ్రేవీ చక్కటి రంగు రావాలి అంటే అందులో ఎర్రగా పండిన టమాటాలను సన్నగా కోసి కలిపి చుడండి.
- బంగాళా దుంపల ముక్కలు రంగు మారకుండా ఉండాలి అంటే...తరిగిన వెంటనే నీళ్ళలో వెయ్యాలి .
ఉల్లిపాయలు పొట్టు సులువగా రావాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsఉల్లిపాయలు ఎక్కువ తరగాల్సి వస్తే వాటిని వేడినీళ్ళలో మునిగే వరకు ఉంచి కాసేపయ్యాక తీస్తే పొట్టు సులువగా వస్తుంది.
ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే
ప్లాస్టిక్ వస్తువులుకు అంటిన నూనె మరకలు వదలాలంటే వంటసోడలో నీళ్ళు కలిపి ఆ మిశ్రమంతో రుద్ది కడిగితే సరి.
కుంకుడు లో ఔషధ విలువలు
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsకుంకుడు లో ఔషధ విలువలు
- కుంకుళ్లకు సమానంగా మిరియాలు కలిపి నీటితో నూరి, రసం తీసి 4, 5 చుక్కల రసాన్ని ముక్కులో వేసుకుని పీలిస్తే మైగ్రేన్ మటుమాయం అవుతుంది.
- కుంకుడు గింజలను కాల్చి పొడి చేసి దానికి సమానంగా పొంగించి పొడి చేసిన పటికను కలిపి దానితో పళ్లు తోముకుంటుంటే పంటిజబ్బులు నశిస్తాయి.
- కుంకుడు గింజలలో ఉండే పప్పును వెనిగర్లో కలిపి మెత్తగా నూరి విషకీటకాలు కుట్టినచోట లేపనం చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.
- కుంకుడు గింజలోని పప్పును చూర్ణం చేసి దానికి సమానంగా పాతబెల్లం కలుపుకుని కప్పు పాలలో కలుపుకుని తాగుతుంటే వీర్యవృద్ధి అవుతుంది.
బ్యూటీ టిప్
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips బ్యూటీ టిప్
అరకప్పు ఓట్మీల్లో పావు కప్పు వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖానికి, మెడకు రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్లా వేసి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మూడు-నాలుగు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips సౌందర్య చిట్కా
ఆలివ్ ఆయిల్, పంచదారలను సమపాళ్లలో తీసుకొని మెడ, వీపు భాగాల మీద రాసి, 5-10 నిమిషాలు రబ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారంలో 3-4 సార్లు ఇలా చేస్తే నలుపు తగ్గి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.చుండ్రు తగ్గాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips చుండ్రు తగ్గాలంటే
ఆలివ్ ఆయిల్, తేనె సమపాళ్లలో తీసుకొని మాడుకు, కేశాలకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. పొడి జుట్టుకు ఆలివ్ ఆయిల్, తేనె కండిషనర్గా పనిచేస్తాయి.సౌందర్య చిట్కా
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips సౌందర్య చిట్కా
ఆలివ్ ఆయిల్ను రోజూ ముఖానికి రాసుకొని మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ వృద్ధి చెంది, చర్మం బిగుతుగా తయారవుతుంది. వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsవాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే
వాడని ప్లాస్క్ వాసన రాకుండా ఉండాలంటే రెండు లవంగాలు వేస్తె వాసన రాకుండా ఉంటాయీ.
చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?
చిన్న కీరా ముక్కను మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజు విడిచి రోజు ఈ మిశ్రామాన్ని ప్యాక్లా వాడటం వల్ల చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.కొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsకొత్తిమీర మీర పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే?
కొత్తిమీర మీర పొడికి కొద్దిగా ఉప్పు చేర్చి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉండి మంచి వాసన వస్తుంది.
పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsపచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయ్. అలాగే రుచిగా ఉంటాయ్.
చలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tipsచలికాలం శిరోజాలకు మేలు చేసే ప్యాక్...
మగ్గిన అరటిపండు, గుడ్డులోని తెల్లసొన, రెండు టేబుల్స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు, మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, కేశాలకు పట్టించి ఇరవై నిమిషాలు వదిలేసి,తర్వాత తలస్నానం చేయాలి.
కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే
Posted by Unknown in: Health-Beauty-Kitchen Tips కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే
కళ్ల కింద నల్లని వలయాలు తగ్గాలంటే... చల్లటి దోసరసంలో దూదిని ముంచి కనురెప్పల మీద పెట్టుకొని పదిహేను నిమిషాల సేపు విశ్రాంతి పొందాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. బంగాళదుంప రసాన్ని కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. Dell Referral Freshers Drive as Associate Engineer For 2012/2013/2014/2015/2016 Passouts Bangalore ,Chennai, Hyderabad
Posted by Unknown in: JobsSkills Required :
- Good Communication and Learning Skills
- Adaptable to Job Work Nature
- Basic verbal Communications
- Good Knowledge in respective Job postions
Education : BE, B.Tech, BCA, B.SC, MCA, M.Tech
Job Experience : Freshers And Experienced
Job Location : Bangalore ,Chennai, Hyderabad
Walk-in Date : Will be mentioned to the mail
Other Details :
Address:
TCS Mega Drive for (BE / B.Tech / MCA / M.Sc / MS ) - Bangalore, Chennai, Hyderabad, Delhi, Pune : On 20th March 2016
Posted by Unknown in: JobsTCS Mega Drive for (BE / B.Tech / MCA / M.Sc / MS ) - Bangalore, Chennai, Hyderabad, Delhi, Pune : On 20th March 2016
Description : TCS Mega Drive for (BE / B.Tech / MCA / M.Sc / MS ) - Bangalore, Chennai, Hyderabad, Delhi, Pune : On 20th March 2016
Skills Required : Multiple Openings IT/BPO
- Sharepoint 2013,
- IBM Filenet,
- Sitecore,
- Captiva,
- Kofax KTM,
- Adobe Experience Manager Architect,
- Adobe Experience Manager Developer
Education: BE / B.Tech / MCA / M.Sc / MS (B.Sc with min yrs relevant IT experience)
Experience: 0 to 5 Yrs
For Freshers : Click Here
Location: Bangalore, Chennai, Hyderabad, Delhi, Pune
Other Details
Walk-in Date: 20th March 2016,
Time: 10 AM to 1 PM
Address : Click Here For More Details
HP Mega Freshers Recruitment for Entry Level Assocaite Engineers - BE, B.Tech, MCA, ME, M.Tech
Posted by Unknown in: JobsDescription : HP Mega Freshers Recruitment for Entry Level Software Engineers - BE, B.Tech, MCA, ME, M.Tech
Job Position : Application Developer / Software Engineer
Skills Required :
Job Position : Application Developer / Software Engineer
Skills Required :
- Experience or understanding of software applications design tools and languages.
- Good analytical and problem solving skills.
- Understanding of design for software applications running on multiple platform types.
- Understanding of basic testing, coding, and debugging procedures.
- Good written and verbal communication skills; mastery in English and local language.
Education: BE, B.Tech, MCA, ME, M.Tech
Experience: 0 to 1 Yrs (Freshers)
Location: Bangalore,Hyderabad,Chennai,Pune ,Noida Across India
Address : Click Here For More Details
Caterpillar Freshers Openings as Entry level Software Engineers Bangalore,Hyderabad, Chennai
Posted by Unknown in: JobsDescription : Caterpillar Freshers Openings as Entry level Software Engineers Bangalore,Hyderabad, Chennai
Skills Required :
Job Location : Across India
Skills Required :
- Good Communication Skills
- No active Backlogs
- English Speaking and Writings skills are mandatory
- Basics Should be Good as per respective Position
- Sound Knowledge in Programming
Job Position : Entry Level Software Developer
Education required : BE/BTech/BCA/MTech/MCA
Education required : BE/BTech/BCA/MTech/MCA
Job Location : Across India
Address : Click Here For More Details
Microsoft Freshers IT and Software Opeings Across India.. Bangalore,Hyderabad,Pune,Chennai Etc..,
Posted by Unknown in: JobsDescription : Microsoft Freshers IT and Software Opeings Across India.. Bangalore,Hyderabad,Pune,Chennai Etc..,
Job Position : Entry Level Software Developer
Application Mode : ONLINE
Required Skills:
Education : BTECH/MTECH/MCA/BCA/ Any Graduate
Other Details :
Eligibility And Experience : 2013,2014,2015 and 2016 passout
Job Position : Entry Level Software Developer
Application Mode : ONLINE
Required Skills:
- Good Academic percentage and Sound Knowledge in subject.
- Good Knowledge in Respective Positions as per Requirement
- Fluent in English Both Written and Vocabulary
- Communications Skills Should be Good
Education : BTECH/MTECH/MCA/BCA/ Any Graduate
Other Details :
Eligibility And Experience : 2013,2014,2015 and 2016 passout
Address : Click Here For More Details
Accenture Freshers Recruitment Drive for Any Graduates 2013/2014/2015- on 11th June 2016
Posted by Unknown in: JobsDescription : Accenture Freshers Recruitment Drive for Any Graduates 2013/2014/2015 - On 11th June 2016
Required Skills : SEM / Digital Marketing Professional
We would like to meet you, if you have this in you:
* 0 - 60 months of SEM experience managing PPC campaigns (Google AdWords)
* Worked on Campaign Optimization, Keywords Analysis, Keyword Research, Reporting and Analysis, and Account Audit
* Proven experience in developing search marketing campaigns for advertisers in North America
* Recommended strategies and suggestions on improving clients campaign performance
* Demonstrated proficiency with written & spoken English
* Minimum graduate degree or equivalent with a strong academic record
* Excellent organizational skills and detail oriented approach to problem solving
You have a head start, if you also have:
* Adwords Certification - Fundamentals + Advanced Search/ Display/ Reporting
* Managed large accounts for US/European clients
* Attention to detail and respect deadlines
* Clarity of thought and Analytical bent of mind
* Proficient on MS excel and Powerpoint
Education: Any Graduates
Experience: 0 to 5 Yrs (Freshers / Experienced)
Location: Hyderabad
Other Details
Walk-in Date: 11th June 2016,
Time: 10 AM to 1 PM
Address :
Accenture Services Pvt Ltd,
Building No 1A, 6th Floor,
Raheja Mindspace,
Hyderabad.
Ken Knack IT - Mobile Developer Jobs - Chennai - Ken Knack
Posted by Unknown in: InternshipIT - Mobile Developer Jobs - Chennai - Ken Knack
Android Developer
Date of posting: 18 Apr 16
Date of posting: 18 Apr 16
Ken Knack - Job Details
Job Description: Android Developer
- Skills required: Net Beans, SQL Lite, Android, Android Studio
- Timings: 8:30 AM to 6 PM
- Headquarters: Pallavaram
- Able to gain more knowledge on development within short period of time
IT Software-Engineer Jobs - - KGE TECHNOLOGIES PVT LTD
Posted by Unknown in: InternshipIT Software-Engineer Jobs - - KGE TECHNOLOGIES PVT LTD
IT Software Engineer
Date of posting: 25 Apr 16
Date of posting: 25 Apr 16
Eligibility : M.Com, BBA/BBM, MA, BSc, BCA, BE/B.Tech, BHM, BEd, MEd, PG Diploma, MSW, MSc, MS, M Phil / Phd, Diploma, B.Pharm, B.Com, BA, MHM, MCA
Location : Anywhere in India
Last Date : 24 Jun 2016
Job Type : Internship / Projects
Year of passing: 2016 - 2021
Experience Required: Freshers
Hiring Process : Telephonic Interview
KGE TECHNOLOGIES PVT LTD - Job Details
Job Description:
Warm Greetings from KGE Technologies Pvt Ltd, Central Government Registered firm also ISO 9001:2008 Certified organization.We are glad to provide internship certificate from our company for the college students and freshers who are looking for Job in Software, web designing, Management related job.Program is available to all over India.
Areas of Internship Program:
1. Application program [Java, DotNet, Oracle, PHP]
2. E-Commerce, Internet Technologies
3. ERP/CRM
4. Mobile Technologies [Android, IOS, Windows]
5. Networking [A+, N+, CCNA, CCNP, MCSE]
6. Quality [Manual, Automation Tools]
7. Management [HR\Finance\Marketing\Sales\Business Development]
8. Project management
9. Web Designing\ Graphic Designing
Our Company is Registered Firm with Govt.of India via MCA.GOV.IN and the certificate that we provide will be valid all over the world.
We provide Students Following
1. Company ID Card
2. Corporate Email Id
3. Acceptance of Internship Letter - Hard Copy
4. Completion of Internship Letter - Hard Copy