
పోస్టాఫీసుల్లో టెన్త్, ఇంటర్లకు ఉద్యోగాలురిక్రూటర్ : డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్పోస్టులు : పోస్టల్ అసిస్టెంట్స్మొత్తం పోస్టులు : 16పోస్టులు : పోస్ట్ మన్మొత్తం పోస్టులు : 28పోస్టులు : సార్టింగ్ అసిస్టెంట్మొత్తం పోస్టులు : 7పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటిఎస్) మొత్తం పోస్టులు : 15వయో పరిమితి : 25 సం.లు. (జనరల్), ఇతరులకు 27 సం.లు.అర్హతలు : సార్టింగ్ అసిస్టెంట్స్... ఇంటర్మీడియట్పోస్ట్ మన్... టెన్త్ ఉత్తీర్ణతఎంటిఎస్... టెన్త్ ఉత్తీర్ణత...