Saturday, June 11, 2016

ముఖం కాంతివంతం కావాలంటే

Posted by Unknown
 ముఖం కాంతివంతం కావాలంటేముఖం కాంతివంతం కావాలంటే... రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను పట్టించి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగా...
Read More

కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే

Posted by Unknown
blogger-image-2062733112
  కాళ్ళ  పగుళ్లు తగ్గాలంటేచలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయ...
Read More

గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే

Posted by Unknown
గాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితేగాజు వస్తువులను వాడేసిన టీ పొడితో రుద్ది కడిగితే వాటిమీద పడిన మరకలు త్వరగా వదిలి శుభ్రపడతా...
Read More

ముఖం ఫై ముడతలు తగ్గాలంటే

Posted by Unknown
 ముఖం ఫై ముడతలు తగ్గాలంటేకోడిగుడ్డు తెల్ల సొనలో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముడతలు తగ్గుతా...
Read More

గిన్నె అడుగు మాడినప్పుడు...

Posted by Unknown
 గిన్నె అడుగు మాడినప్పుడు...గిన్నె అడుగు మాడినప్పుడు దానిని ఎక్కువసేపు కష్టపడి తోమకుండా ఆ గిన్నెలో కొద్దిగా డిష్ సోప్ వేసి నీళ్లు పోసి కొంచెంసేపు చిన్న మంట మీద ఉంచాలి. ఆ తరువాత కడిగితే బాగా శుభ్రపడుతుంద...
Read More

ఎండకు ముఖం కమిలితే

Posted by Unknown
 ఎండకు ముఖం కమిలితేఎండకు ముఖం కమిలితే రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో చిటికెడు చందనం పొడి కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలు చేస్తే చర్మం తిరిగి కాంతివంతగా ఉంటుంద...
Read More

పేస్ ప్యాక్

Posted by Unknown
 పేస్ ప్యాక్రెండు స్పూన్ల తొక్కతీసిన టొమాటో గుజ్జులో నాలుగు టీ స్పూన్ల అరటిపండు గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంద...
Read More

సబ్బు ముక్కలు మిగిలిపోతే

Posted by Unknown
blogger-image-1278421668
సబ్బు ముక్కలు మిగిలిపోతేసబ్బు ముక్కలు మిగిలిపోతే వాటిని సన్నగా తరిగి సర్ఫ్ లో కలిపి బట్టలు ఉతికితే మంచి వాసన  వస్తాయ్&nbs...
Read More

వంటింటి చిట్కా 3

Posted by Unknown
వంటింటి చిట్కా 3 కట్ లెట్, టిక్కిలు వంటివి చేసేటప్పుడు..బంగాలదుంపను ఉడికించి చల్లార్చి ఉపయోగిస్తే రుచిగా ఉంటాయ...
Read More

టమాటా సూప్‌కి చక్కని రంగు రావాలంటే

Posted by Unknown
 టమాటా సూప్కి చక్కని రంగు రావాలంటేఇంట్లో చేసుకొనే టమాటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే రంగూ, పోషకాలు రెండూ ఉంటా...
Read More

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే

Posted by Unknown
 చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటేచలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయా...
Read More

పట్టుచీరలను ఉతికేటప్పుడు

Posted by Unknown
 పట్టుచీరలను ఉతికేటప్పుడుపట్టుచీరలను ఉతికేటప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తే వాటి రంగు పోకుండా కొత్త వాటిలాగే మెరుస్తాయ...
Read More

చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే

Posted by Unknown
 చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంద...
Read More

చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినట్లయితే

Posted by Unknown
blogger-image--1693937952
చేప ముక్కలను రోజంతా ఫ్రిజ్లో నిల్వ ఉంచినట్లయితేచేప ముక్కలను రోజంతా ఫ్రిజ్లో నిల్వ ఉంచినట్లయితే... వాడుకోవడా నికి గంట ముందు బయటకు తీసి టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు గట్టిబడి వాసన రాకుండా ఉంటాయ...
Read More

పగిలిన పాదాలు వేధిస్తుంటే

Posted by Unknown
 పగిలిన పాదాలు వేధిస్తుంటేపగిలిన పాదాలు వేధిస్తుంటే కొబ్బరి నూనెకి పెట్రోలియం జెల్లీని కలిపి నిద్రించే ముందు పట్టిస్తే సరి. మృదువుగా ఉంటా...
Read More

గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే

Posted by Unknown
 గాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటేగాజు సిసాలపై పడిన గీతలు పోవాలంటే టూత్పేస్ట్తో లేదా ఏదైనా షాంపుతో రుద్దితే సర...
Read More

సౌందర్య చిట్కాలు

Posted by Unknown
సౌందర్య చిట్కాలు బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు కప్పుల పాలు చేర్చి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల పొడిబారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. * అరకప్పు ఓట్స్లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయడానికి ముందు నలుగు పెట్టుకొంటే చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతా...
Read More

ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్

Posted by Unknown
ఫ్లవర్ ప్యాక్ ఫర్ డ్రై స్కిన్బంతిపువ్వు రెక్కలు ఒక కప్పు, చామంతి రెక్కలు ఒక కప్పు ఉడికించి చిదిమిన క్యారెట్ ఒక కప్పు, వీట్జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్.అరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు, చామంతి రెక్కలు వేసి మరిగించి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్లో వీట్జెర్మ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని పూల రెక్కలు వేసి మరిగించిన నీటిలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఇష్టమైతే రెండు మూడు చుక్కల బాదం నూనె కూడా కలుపుకోవచ్చు. ఆ ప్యాక్ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని సాధారణ చర్మాన్ని మృదువుగా, ఆకర్షణీయంగా...
Read More

ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే

Posted by Unknown
blogger-image--558710447
 ఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటేఆపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... కట్ చేసిన ముక్కలకు నిమ్మరసం రాస్తే సర...
Read More

బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటే

Posted by Unknown
blogger-image-920678952
 బాదంపప్పు పొట్టు తేలికగా రావాలంటేపప్పు పొట్టు తేలికగా రావాలంటే... 20 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి ఒలిస్తే చాల...
Read More

పండ్లు తొందరగా పండాలంటే

Posted by Unknown
 పండ్లు తొందరగా పండాలంటేపండ్లు తొందరగా పండాలంటే న్యూస్ పేపర్లో చుట్టి ఏదైనా గూట్లో గాలి తగలకుండా రెండు రోజుల పాటు ఉంచితే సర...
Read More

చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటే

Posted by Unknown
 చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా రావాలంటేఒక కప్పు గోరింటాకు, ఉసిరికాయ ముక్కలు పదింటిని నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు గ్రైండ్ చేయాలి. దానిని 200 మి.లీల కొబ్బరి నూనెలో వేసి సన్నని మంట మీద మరగబెట్టి చల్లారిన తర్వాత వడపోసి బాటిల్లో నిలువచేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టిస్తే చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పెరుగు తుంద...
Read More

దోసెలు మెత్తగా రావాలంటే

Posted by Unknown
blogger-image-726567244
 దోసెలు మెత్తగా రావాలంటేదోసెలు మెత్తగా రావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు అరకప్పు ఉడికించిన అన్నం, చిటికెడు మెంతిపొడి కలిపితే చాల...
Read More

ముఖం కాంతిమంతంగా ఉండాలంటే

Posted by Unknown
 ముఖం కాంతిమంతంగా ఉండాలంటేముఖం కాంతిమంతంగా ఉండాలంటే రెండు టీ స్పూన్ల ఓట్స్లో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు అయిదారు చుక్కల తేనె కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంద...
Read More

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే

Posted by Unknown
 వెల్లుల్లిని ఫ్రిజ్లో ఉంచితేవెల్లుల్లిని ఫ్రిజ్లో ఉంచితే.. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పొట్టు కూడా సులువుగా వస్తుంద...
Read More

కూరల్లో ఉప్పు ఎక్కువైతే

Posted by Unknown
 కూరల్లో ఉప్పు ఎక్కువైతేకూరల్లో ఉప్పు ఎక్కువైతే రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలుపుకుంటే తగ్గుతుంద...
Read More

పెరుగులోని పులుపు తగ్గాలంటే

Posted by Unknown
blogger-image-741763300
పెరుగులోని పులుపు తగ్గాలంటేపెరుగులోని పులుపు తగ్గాలంటే ఆరు కప్పుల నీళ్లు పోసి ఆరగంట తర్వాత పై నీటిని తీసేస్తే సరిపోతుంద...
Read More

జుట్టు ఒత్తుగా పెరగాలంటే

Posted by Unknown
 జుట్టు ఒత్తుగా పెరగాలంటేజుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంద...
Read More

పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే

Posted by Unknown
 పచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటేపచ్చి బఠాణీల రంగు మారకుండా ఉండాలంటే బఠాణీలు ఉడుకుతున్నప్పుడు చిటికెడు పంచదార కలపాల...
Read More