చర్మం కాంతిమంతంగా ఉండాలంటే
రెండు టీ స్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదారు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కాంతిమంతంగా ఉంటుంది.The Content is Strictly Copyrighted to ECE DIAMONDS and may not be Reproduced without Permission.
© 2012-17 Designed by Dhileep Kumar
0 comments:
Post a Comment