Friday, June 10, 2016

బ్లాక్ హెడ్స్ పోవాలంటే

Posted by Unknown

బ్లాక్ హెడ్స్ పోవాలంటే...

ముందుగా మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల వంటసోడా వేసి, ఈ నీటిలో టవల్ను ముంచి ముఖానికి అద్దుతూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేసిన తర్వాత వరిపిండిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

0 comments:

Post a Comment