Friday, June 10, 2016

ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే

Posted by Unknown


 ఎరుపురంగు దుస్తులు రంగు వెలుస్తుంటే
ఎరుపురంగు దుస్తులు ఉతుకుతున్నప్పుడు రంగు వెలిసిపోతుంటాయి ఒక్కోసారి. అలా కాకుండా ఉండాలంటే.. ఆ దుస్తులను ఓసారి అరకప్పు వెనిగర్ కలిపిన నీటిలో కాసేపు ఉంచి ఆ తరవాత ఉతకండి

0 comments:

Post a Comment