Friday, June 10, 2016

బ్యూటీ టిప్

Posted by Unknown


 బ్యూటీ టిప్
అరకప్పు ఓట్మీల్లో పావు కప్పు వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖానికి, మెడకు రాసి నెమ్మదిగా మర్దనా చేయాలి. మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్లా వేసి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. మూడు-నాలుగు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది.

0 comments:

Post a Comment