సౌందర్య చిట్కాలు
బకెట్ గోరువెచ్చని నీటిలో రెండు కప్పుల పాలు చేర్చి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల పొడిబారిన చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. * అరకప్పు ఓట్స్లో కొద్దిగా పుల్ల పెరుగు చేర్చి స్నానం చేయడానికి ముందు నలుగు పెట్టుకొంటే చర్మంలో పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి
0 comments:
Post a Comment