చుండ్రు నివారణకు...
ఒక కప్పు పెరుగులో, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తల కుదుళ్లకు బాగా పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున రెండు నెలలపాటు చేస్తే చుండ్రు పోతుంది.The Content is Strictly Copyrighted to ECE DIAMONDS and may not be Reproduced without Permission.
© 2012-17 Designed by Dhileep Kumar
0 comments:
Post a Comment