Friday, June 10, 2016

వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే

Posted by Unknown

వెల్లుల్లిపాయల పొట్టు సులువుగా రావాలంటే
blogger-image--476787049


వెల్లుల్లిపాయలకు కొన్ని చుక్కలు నూనె పట్టించి రోజుంతా ఎండలో ఉంచండి. సాయంత్రం దళసరి వస్త్రంలో రెబ్బల్ని ఉంచి.. గట్టిగా రుద్దితే పొట్టు సులువుగా వూడివచ్చేస్తుంది.

0 comments:

Post a Comment